PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCB Bank లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీసీబీ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీసీబీ బ్యాంక్

ఉద్యోగం : కస్ట‌మ‌ర్ సేల్స్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ.

జీతం : .2,50000 నుంచి 5,50000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ \ఎన్సీఆర్.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022

ఇంట‌ర్య్వూ తేది : 3 వ తేది మ‌రియు 5 వ‌తేది .. జ‌న‌వ‌రి 2022

స‌మ‌యం – తేది : 3rd January – 5th January , 10.30 AM – 2.30 PM.

అడ్రస్ : DCB Bank Ltd.2nd floor 7/56, DB Gupta Road, Karol Bagh, New Delhi-110005

అధికారిక వెబ్ సైట్ : https://www.dcbbank.com/career/careers.html

About Author