PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCHS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్పిట‌ల్ స‌ర్వీసెస్ నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీసీహెచ్ఎస్

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, కౌన్సిల‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, బీఏ, బీఈ, బీటెక్.

జీతం : నిబంధ‌నల మేర‌కు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ – 500
ఎస్సీ,ఎస్టీ, బీసీ- 300

ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ మెరిట్

దరఖాస్తు స్వీకరణ తేది : 31-3-2022

చివరి తేది : 8-4-2022

అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), S.P.S.R. Nellore District.

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author