DHFWS లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ , విశాఖపట్నం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీహెచ్ఎఫ్ డబ్ల్యూఎస్, విశాఖపట్నం.
ఉద్యోగం : ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్స్.
విద్యార్హత : బీఫార్మా, డీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ నర్సింగ్.
జీతం : 15,700 – 18,500 నెలకు
ఖాళీలు : 32
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 200
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 31-3-2022
చివరి తేది : 7-4-2022
అడ్రస్ : the District Medical Health Office, Visakhapatnam
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in