PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DHFWSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ, కృష్ణా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీహెచ్ఎఫ్డ‌బ్ల్యూఎస్, కృష్ణా.

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, డీఆర్టీబీ కౌన్సిల‌ర్.

విద్యార్హ‌త : 12 వ‌త‌ర‌గ‌తి, డిగ్రీ, డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 18,066 – 33,975 నెల‌కు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా , ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-5-2022

చివ‌రి తేది : 25-5-2022

అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in

About Author