Directorate of Industries లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: డైరెక్టొరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డైరెక్టొరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్
ఉద్యోగం : జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్
విద్యార్హత : 5వ తరగతి, 7వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ.
జీతం : రూ.12,000 నుంచి రూ.15,000 నెలకు
ఖాళీలు : 23
పనిచేయాల్సిన ప్రాంతం : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ : 11-11-2021
ఇంటర్వ్యూ తేది : 20-11-2021
అధికారిక వెబ్ సైట్ : apindustries.gov.in