DME APలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ఈ ఏపీ.
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత : ఎంబీబీఎస్, ఎండీ, డీఎస్సీ, ఎంఎస్,ఎండీఎస్, డీఎమ్, ఎంసీహెచ్, డీఎన్బీ.
జీతం : 92,000 నెలకు
ఖాళీలు : 149
పనిచేయాల్సిన ప్రాంతం : విజయవాడ, ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరీకి – 1000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-5-2022
చివరి తేది : 6-6-2022
అధికారిక వెబ్ సైట్ : dme.ap.nic.in