DMHO లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో , కృష్ణా జిల్లా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కృష్ణా
ఉద్యోగం : సైకియాట్రిస్ట్, ఈఎన్ టీ
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ, బీడీఎస్, ఎంబీఏ, పీజీ, ఎండీ. ఎంఎస్, డీ ఆర్థో.
జీతం : 21,000 – 1,10,000 నెలకు
ఖాళీలు : 110
పనిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా, ఏపీ.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 12-1-2022
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 22-1-2022
అడ్రస్ : O/o District Medical & Health Officer, Krishna, Machilipatnam
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in