PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్ , నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, నెల్లూరు.

ఉద్యోగం : డిస్ట్రిక్ట్ ఎపిడెమాల‌జిస్ట్ ఐడీఎస్పీ

విద్యార్హ‌త : డిప్లొమ,12 వ‌త‌ర‌గ‌తి, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ

జీతం : .12,000 – 70,000 నెలకు

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 20-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 27-1-2022

అడ్రస్ : District Medical & Health Officer, Nellore – Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author