DMHO లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, అనంతపురం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, అనంతపురం.
ఉద్యోగం : ఓటీ టెక్నిషియన్, ఆడియోమెట్రిషియన్.
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ.
జీతం : 12,000 – 21,000 నెలకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపురం, ఏపీ.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ,
అడ్రస్ : Office of the District Medical and Health Officer, Ananthapuramu
దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022
ఇంటర్వ్యూ తేది : 12-2-2022
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in