PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో.

ఉద్యోగం : సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పెష‌లిస్ట్.

విద్యార్హ‌త : డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ, ఎండీ, ఎంఎస్.

జీతం : 11,000 – 1,10,000 నెల‌కు

ఖాళీలు : 129

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కృష్ణ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 17-3-2022

చివరి తేది : 25-3-2022

అడ్రస్ : the District Medical and Health Office, Parasupeta, Machilipatnam

అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in

About Author