DMHO లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్ వో కార్యాలయం, ప్రకాశం జిల్లా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్ వో
ఉద్యోగం : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్
విద్యార్హత : డిప్లొమ, ఇంటర్మీడియట్, బీఎస్సీ.
ఖాళీలు : 17
జీతం : రూ.15,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం- ఏపీ
వయసు : 42
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ .
దరఖాస్తు స్వీకరణ తేది : 22-7-2021
చివరి తేది : 29-7-2021
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in