PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్
ఉద్యోగం : స్టాఫ్​న‌ర్స్
ఖాళీలు : 96
విద్యార్హ‌త : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి జీఎన్ఎమ్, బీఎస్సీ పూర్తీ చేసి ఉండాలి.
జీతం : రూ. 23000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
వ‌య‌సు : 34 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-8-201
చివ‌రి తేది : 16-8-2021

అధికారిక వెబ్ సైట్ : hyderabad.telangana.gov.in

About Author