PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Kadapa లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, క‌డ‌ప‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రు కాగ‌ల‌రు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, క‌డ‌ప‌

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్, పిడిట్రిషియ‌న్

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, డీఎన్బీ, డీఎమ్

జీతం : . 1,00,000 – 1,10,000 నెల‌కు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 5-1-2022

అడ్ర‌స్ : District Medical and Health officer, YSR Kadapa- Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author