DMHO కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో, కర్నూలు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు చివరి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కర్నూలు.
ఉద్యోగం : స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2
విద్యార్హత : పదో తరగతి, 12 వతరగతి, డిగ్రీ, డిప్లొమ, బీఎస్సీ, జీఎన్ఎమ్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంఎల్టీ, డీఎంఎల్టీ.
ఖాళీలు : 159
జీతం : రూ. 12,000 నుంచి రూ.34,380 నెలకు
వయసు : 18 నుంచి 42 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు – ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, ఓసీ అభ్యర్థులు – 400
మిగిలిన వారికి – 200
ఎంపిక విధానం : ఎగ్జామినేషన్
దరఖాస్తు స్వీకరణ తేది : 20-9-2021
చివరి తేది : 30-9-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
అడ్రస్ : the Office of the District Medical and Health Officer, Kurnool