DMHO Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కర్నూలు
ఉద్యోగం : స్పెషలిస్ట్ డాక్టర్
విద్యార్హత : డిప్లొమ, ఎండీ, డీఎన్బీ, ఎంబీబీఎస్, ఎంఎస్
జీతం : . 1,10,000 నెలకు
ఖాళీలు : 73
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపీ
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : అందరికీ – 500
ఎంపిక విధానం : వెయిటేజ్
దరఖాస్తు స్వీకరణ తేది : 1-12-2021
చివరి తేది : 4-1-2022
అధికారిక వెబ్ సైట్ :kurnool.ap.gov.in
అడ్రస్: : the O/o District Medical and Health Officer, Kurnool