PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిపిసిసి లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఢిల్లీ పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డిపిసిసి
ఉద్యోగం : సైంటిస్ట్, సీనియ‌ర్ ల్యాబ్ అసిస్టెంట్.
ఖాళీలు : 11
విద్యార్హ‌త : డిగ్రీ
జీతం: రూ.5,200 నుంచి రూ. 39,100 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 56 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 2-7-2021
చివ‌రి తేది : 16-8-2021

అధికారిక వెబ్ సైట్ : dpcc.delhigovt.nic.in

అడ్రస్ : The Administrative Officer,
Delhi Pollution Control Committee,
5th Floor,
ISBT Building,
Kashmere Gate,
Delhi – 11000

About Author