PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : టెక్నిక‌ల్ ఆఫీస‌ర్
ఖాళీలు : 8
విద్యార్హ‌త : గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత‌.
జీతం : రూ.23,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 16-8-2021
చివ‌రి తేది : 25-8-2021

అధికారిక వెబ్ సైట్ : ecil.co.in

About Author