PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

EIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం : టెక్నిషియ‌న్, ప్లాంట్ ఆప‌రేట‌ర్
ఖాళీలు : 5
విద్యార్హత‌: ఐటీఐ, బీఎస్సీ
జీతం : రూ.24,000 నుంచి రూ.1,00,000 నెల‌కు
వ‌య‌సు : 30 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-8-2021
చివ‌రి తేది : 3-9-2021

అధికారిక వెబ్ సైట్ : engineersindia.com

About Author