PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్

ఉద్యోగం : జూనియ‌ర్ డ్రాఫ్ట్స్ మెన్

విద్యార్హ‌త : డిప్లొమ.

జీతం : 25,000 – 1,15,000 నెలకు

ఖాళీలు : 60

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-4-2022

చివరి తేది : 18-4-2022

అధికారిక వెబ్ సైట్ : engineersindia.com

About Author