ESICలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈఎస్ఐసీ
ఉద్యోగం : ఎస్ఎస్ఓ, మేనేజర్, సూపరింటెండెంట్.
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్, లా, మేనేజ్మెంట్.
జీతం : .44900-142400 నెలకు
ఖాళీలు : 93
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఫీమేల్ – 250
మిగిలినవారికి – 500
ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్
దరఖాస్తు స్వీకరణ తేది : 12-3-2022
చివరి తేది : 12-4-2022
అధికారిక వెబ్ సైట్ : http://esic.nic.in