PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ESICలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈఎస్ఐసీ.

ఉద్యోగం : స‌్పెష‌లిస్ట్ గ్రేడ్ – 2

విద్యార్హ‌త : పీజీ

జీతం : 67700-78800 నెల‌కు

ఖాళీలు : 55

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన‌వారికి – 500

ఎంపిక విధానం : భాఫా ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022

చివరి తేది : 20-4-2022

అధికారిక వెబ్ సైట్ : esic.nic.in

About Author