PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ESIC తెలంగాణ‌లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ తెలంగాణ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈఎస్ఐసీ, తెలంగాణ‌.

ఉద్యోగం : ఫ‌్యాక‌ల్టీ, సూప‌ర్ స్పెష‌లిస్ట్.

విద్యార్హ‌త : పీజీ, డిగ్రీ, ఎంబీబీఎస్, డీఎన్బీ, ఎండీ, పీహెచ్డీ.

జీతం : 67,700 – 2,00,000 నెల‌కు.

ఖాళీలు : 311

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఉమెన్, పీహెచ్ – ఉచితం
మిగిలిన వారికి – 1000

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-4-2022

చివరి తేది : 17-4-2022

అధికారిక వెబ్ సైట్ : esic.nic.in

About Author