PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Federal Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఫెడ‌ర‌ల్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఫెడ‌ర‌ల్ బ్యాంక్

ఉద్యోగం : ఆఫీస‌ర్ ఇన్ జూనియ‌ర్ మేనేజ్మెంట్ గ్రేడ్ -1

విద్యార్హ‌త : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 36000-63840 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఆప్టిట్యూడ్ అసెస్మెంట్, గ్రూప్ డిస్క‌ష‌న్, రోబోటిక్ ఇంట‌ర్వ్యూ,ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 10-5-2022

చివరి తేది : 23-5-2022

అధికారిక వెబ్ సైట్ : federalbank.co.in

About Author