GAIL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గెయిల్
ఉద్యోగం : చీఫ్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్
విద్యార్హత : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ
జీతం : . 60000-240000 నెలకు
ఖాళీలు : 9
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జనరల్, ఓబీసీ – 200
ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 22-12-2021
ఇంటర్య్వూ తేది : 20-1-2022
అధికారిక వెబ్ సైట్ : gailonline.com