PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GAILలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : గెయిల్

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్ 65 శాతం మార్కుల‌తో పాస్ అయి ఉండాలి.

జీతం : .60000-180000 నెలకు

ఖాళీలు : 48

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : గేట్ 2022 మార్కులు, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022

చివరి తేది : 16-3-2022

అధికారిక వెబ్ సైట్ : gailonline.com

About Author