PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Genpact లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జెన్ పాక్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జెన్ పాక్ట్

ఉద్యోగం : రికార్డ్ టు రిపోర్ట్

విద్యార్హ‌త : సీఏ, బీకాం.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, సికింద్రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 13-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : https://www.genpact.com/careers/job-search

About Author