PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HCL Technologiesలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ సీఎల్ టెక్నాల‌జీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ సీఎల్ టెక్నాల‌జీ

ఉద్యోగం : ఎఫ్ అండ్ ఏ అసోసియేట్

విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, ఎంకాం, ఎంబీఏ, బీఎమ్ఎస్, పీజీడీఎమ్

జీతం : 1,75,000 – 3,25,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా, ఘజియాబాద్, ఫ‌రియాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-2-2022

అడ్ర‌స్ : Time and Venue 28th February, 11.00 AM – 5.30 PM HCL Technologies, A-8,9 Sector 60, Noida, 201301

అధికారిక వెబ్ సైట్ : https://www.hcltech.com/careers

About Author