PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HDFC Securities లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ డీఎఫ్ సి సెక్యూరిటీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ డీ ఎఫ్ సి సెక్యురిటీస్

ఉద్యోగం : కాస్ట్ అకౌంటెంట్

విద్యార్హ‌త : సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ

జీతం : . పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అహ్మ‌దాబాద్, ముంబై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 30-12-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.hdfcsec.com/careers

About Author