HMFWలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెచ్ఎమ్ఎఫ్ డబ్ల్యూ
ఉద్యోగం : మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్
విద్యార్హత : బీఎస్సీ.
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 4755
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కడప, ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 7-4-2022
చివరి తేది : 16-4-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in