PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్

విద్యార్హ‌త : ఎంఈ, ఎంటెక్ ఇన్ మెటీరియ‌ల్ ఇంజినీరింగ్

జీతం : . 31,000 – 35,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-12-2021

చివరి తేది : 10-1-2022

అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

About Author