IIT Hyderabad లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఐఐటీ , హైదరాబాద్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఐటీ హైదరాబాద్.
ఉద్యోగం : డిప్యూటీ రిజిస్ట్రార్.
విద్యార్హత : మాస్టర్స్ డిగ్రీ.
జీతం : 78,800 – 2,09,200 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 14-5-2022
చివరి తేది : 13-6-2022
అధికారిక వెబ్ సైట్ : iith.ac.in