PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఐఐటీ, ఖ‌ర‌గ్ పూర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు.

సంస్థ : ఐఐటీ, ఖ‌ర‌గ్ పూర్.

ఉద్యోగం : రీస‌ర్చ్ ఇంజినీర్, రీసెర్చ్ క‌న్స‌ల్టెంట్, జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో

జీతం : 31,000 నుంచి 50,000 నెల‌కు

ఖాళీలు : 9

విద్యార్హ‌త : పోస్టుల్ని అనుస‌రించి బీఈ, బీటెక్, ఎంటెక్, సంబంధిత పనిలో అనుభం, గేట్, నెట్ అర్హ‌త ఉండాలి.

వ‌య‌సు : 28 ఏళ్ల‌కు మించ‌రాదు.

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఖ‌ర‌గ్ పూర్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది : 25-1-2022

అధికారిక వెబ్ సైట్ : http://www.iitkgp.ac.in/temporary-jobs;jsessionid=B31AFBCD12463033709DAC94A4C8B2AC

About Author