PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీ తిరుప‌తిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు..

సంస్థ : ఐఐటీ, తిరుప‌తి

ఉద్యోగం : మల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ

జీతం : 15,000 – 30,000 నెల‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-12-2021

చివ‌రి తేది : 10-1-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : iittp.ac.in

About Author