PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Tirupati లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీ, తిరుప‌తి.

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ ఆఫీస‌ర్, ప్రాజెక్ట్ అసోసియేట్.

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్.

జీతం : 16,000 – 35,500 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 20-5-2022

చివరి తేది : 31-5-2022

అధికారిక వెబ్ సైట్ : iittp.ac.in

About Author