PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IMSDలో ఉద్యోగాలు..

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఇన్సూరెన్స్ మెడిక‌ల్ స‌ర్వీస్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భ‌ర్తీకి ఐఎమ్ఎస్డీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌నిచేసేందుకు ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హత‌గ‌ల అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వనియోగం చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఐఎస్ఎమ్డీ
ప‌నిచేయి ప్రాంతం: ఆంధ్ర ప్రదేశ్
ఖాళీలు: 101
ఉద్యోగాలు: స‌్టాఫ్ న‌ర్స్, లాబ్ టెక్నిషియ‌న్, ఈసీజీ టెక్నిషియ‌న్
విద్యార్హత‌: స్టాఫ్ న‌ర్స్- ఇంట‌ర్మీడియట్ తో పాటు జ‌న‌ర‌ల్ బీఎస్సీ అండ్ మిడ్ వైఫ‌రీలో డిప్లొమ‌, బీఎస్సీ(న‌ర్సింగ్) డిగ్రీ ఉత్తీర్ణత‌, ఏపీ న‌ర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
లాబ్ టెక్నిషియ‌న్: ప‌దో త‌ర‌గ‌తి తో పాటు రెండేళ్ల డిప్లోమ కోర్సు( మెడిక‌ల్ లాబ్ టెక్నాల‌జి), కంప్యూట‌ర్ నాలెడ్జి ఉండాలి.
ఈసీజీ టెక్నిషియ‌న్: ఇంట‌ర్మీడియ‌ట్ తో పాటు ఆరు నెల‌ల‌కు త‌గ్గకుండా ఈసీజీ ట్రెయినింగ్ కోర్సు పూర్తీ చేసి ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జి ఉండాలి.
వ‌య‌స్సు: 42 ఏళ్ల లోపు ఉండాలి
జీతం : 17500-30000 వ‌ర‌కు
ఎంపిక విధానం: అకాడ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వార‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్-300, ఎస్సీ\ఎస్టీ-100
ద‌ర‌ఖాస్తుల ప్రారంభ తేది: 17-3-2021
చివ‌రి తేది: 31-3-2021
ద‌ర‌ఖాస్తు పంపాల్సిన అడ్రస్: The Director, Insurance Medical Services,
Government of Andhra Pradesh,
Kesineni Venkaiah Nagar,
100ft Road New Autonagar Road,
Enikepadu,
Vijayawada, 521108.

About Author