PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

INCOISలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఓషియ‌న్ ఇన్ఫర్మేష‌న్ సర్వీసెస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఓషియ‌న్ ఇన్ఫర్మేష‌న్ స‌ర్వీసెస్
ఉద్యోగం : ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్
విద్యార్హ‌త : ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ
జీతం : రూ. 39,000 నుంచి రూ.78,000
ఖాళీలు : 82
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ, రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 23-8-2021

                  చివ‌రి తేది : 22-9-2021

అధికారిక వెబ్ సైట్ : incois.gov.in

About Author