Income Tax Departmentలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐటీడీ
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్
విద్యార్హత : ఎండీ.
జీతం : 15600-39100 నెలకు
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
అడ్రస్ :Directorate of Income Tax (Exam & Official Language), Central Board of Direct Taxes, Official Language Division, 6th Floor, Mayur Bhawan, Connaught Circus, New Delhi – 110001
దరఖాస్తు స్వీకరణ తేది : 02-04-2022
చివరి తేది : 28-6-2022
అధికారిక వెబ్ సైట్ : incometaxindia.gov.in