PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Army లో ఉద్యోగాలు

1 min read

Jammu and Kashmir, Jan 26 (ANI): Army Jawans hold the National Flag and raise slogans near the snow-covered border on the occasion of 71st Republic Day in Kupwara on Sunday. (ANI Photo)

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ ఆర్మీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ ఆర్మీ
ఉద్యోగం : కుక్, టైల‌ర్
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి
ఖాళీలు : 10
జీతం : రూ.18,000 నుంచి రూ.63,200
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : మీర‌ట్, ఢిల్లీ , ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-9-2021
చివ‌రి తేది : 5-10-2021
అధికారిక వెబ్ సైట్ : joinindianarmy.nic.in

అడ్రస్ : Commanding Officer, 2 Army Headquarters Signal Regiment, Roorkee Road, Meerut Cantt – 250001

About Author