Indian Bankలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ బ్యాంక్
ఉద్యోగం : స్పెషలిస్ట్ ఆఫీసర్
విద్యార్హత : సీఏ, ఐటీడబ్ల్యూఏ, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ.
జీతం : 36000-89890 నెలకు
ఖాళీలు : 312
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్ – 850
ఎస్సీ,ఎస్టీ – 175
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 24-05-2022
చివరి తేది : 14-6-2022
అధికారిక వెబ్ సైట్ : indianbank.in