PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ నేవీ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ నేవీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ నేవీ
ఉద్యోగం : సెయిల‌ర్స్ ఎమ్ ఆర్.
ఖాళీలు : 33
విద్యార్హత : గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి మెట్రిక్యులేష‌న్ పూర్తీ చేసి ఉండాలి.
జీతం: రూ.21,700 నుంచి రూ. 61,900 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 1-10-1996 నుంచి 30-9-2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : మ‌్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్, ఫిజిక‌ల్ ఫిటెనెస్ టెస్ట్, మెడిక‌ల్ స్టాండ‌ర్డ్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 2-8-2021
చివ‌రి తేది : 6-8-2021

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author