PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IOCL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐవోసీఎల్
ఉద్యోగం : ట్రేడ్​, టెక్నీషియ‌న్ అప్రెంటిస్
ఖాళీలు : 480
విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-8-2021
చివ‌రి తేది : 28-9-2021

అధికారిక వెబ్ సైట్ : iocl.com

About Author