PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IPPBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్

ఉద్యోగం : గ‌్రామీణ్ డాక్ సేవ‌క్స్

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్.

జీతం : 30,000 నెలకు

ఖాళీలు : 650

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 700

ఎంపిక విధానం : ఆన్ లైన్ రాత‌ప‌రీక్ష‌, లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 10-5-2022

చివరి తేది : 20-5-2022

అధికారిక వెబ్ సైట్ : ippbonline.com

About Author