PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ITATలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్ క‌మ్ ట్యాక్స్ ఎప‌టైట్ ట్రిబ్యున‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐటీఏటి

ఉద్యోగం : సీనియ‌ర్ ప్రైవేట్ సెక్ర‌ట‌రీ

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : 9300-34800 నెలకు

ఖాళీలు : 34

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఐటీఏటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 9-3-2022

అడ్రస్ : the Income Tax Appellate Tribunal, Pratishtha Bhawan, 3rd & 4th Floor, 101, Maharshi Karve Marg, Mumbai – 400020

అధికారిక వెబ్ సైట్ : itat.gov.in

About Author