PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ITBPలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ ఫోలీస్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐటీబీపీ

ఉద్యోగం : స‌బ్ ఇన్స్పెక్ట‌ర్

విద్యార్హ‌త : ప‌దో త‌రగ‌తి,డిప్లొమ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.

జీతం : 35400-112400 నెలకు

ఖాళీలు : 37

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : పీఈటీ, పీఎస్టీ, రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ ప‌రీక్ష‌, డాక్యుమెంటేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 16-07-2022

చివరి తేది : 14-8-2022

అధికారిక వెబ్ సైట్ : itbpolice.nic.in

About Author