NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిందాల్ కంపెనీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ కంపెనీలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ కంపెనీ ప్రముఖ కంపెనీల్లో ఒక‌టి. స్టీల్, ప‌వ‌ర్, మైనింగ్, ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్, ఇన్ ఫ్రా రంగాల్లో .. జేఎస్పీఎల్ ప్రముఖంగా ఉంది.
సంస్థ : జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ కంపెనీ
ఉద్యోగం: పైనాన్స్ అండ్ బ‌డ్జెటింగ్ మేనేజ‌ర్
విద్యార్హత‌: సీఏ\ఎమ్ బీఏ\ పీజీడీఎమ్\ ఎమ్ కామ్.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: న‌్యూఢిల్లీ
ప‌ని అనుభ‌వం : 3 నుంచి 7 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థల‌ను రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ‌ ప్రారంభ‌ తేది: 17-5-2021

About Author