PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రూర్ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రూర్ వైశ్యా బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కరూర్ వైశ్యాబ్యాంక్

ఉద్యోగం : బిజినెస్ డెవ‌ల‌ప్మెంట్ అసోసియేట్, సేల్స్ స‌ర్వీస్ అసోసియేట్.

విద్యార్హ‌త : డిగ్రీ, పీజీ, ఎంబీఏ.

జీతం : 15000-18000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఆప్టిట్యూట్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-6-2022

చివ‌రి తేది : 30-8-2022

అధికారిక వెబ్ సైట్ : kvb.co.in

About Author