PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కియా మోటార్స్ లో ఉద్యోగాలు.. రేపే చివ‌రి తేది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కియా మోటార్స్ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వ‌ర్యంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కియామోటార్స్

ఉద్యోగం : ఎన్ఈఈఎమ్ ట్రైనీ

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీటెక్

జీతం : 14,000 + 1000 అటెండెన్స్ బోన‌స్

ఖాళీలు : 100

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పూర్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : స్క్రీనింగ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్

దరఖాస్తు స్వీకరణ తేది : 10-3-2022

చివరి తేది : 15-3-2022

ఇంట‌ర్వ్యూ అడ్రస్ : Krishnaveni ITI College, Nizampeta, bypass road, near old vanavalamma temple, Machilipatnam.

కాంటాక్ట్ నెంబ‌ర్ : 78427 47682 / 97013 57315

About Author