PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KPMG లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ సంస్థ కేపీఎంజీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేపిఎంజీ

ఉద్యోగం : క్యూఏ టెస్టింగ్ పొజిష‌న్

విద్యార్హ‌త : సీఏ, సీఎమ్ఏ, సీపీఏ, ఎంసీఏ, ఎంబీఏ.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

అధికారిక వెబ్ సైట్ :https://home.kpmg/in/en/home/careers.html

About Author