PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KVIC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేవీఐసీ

ఉద్యోగం : య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్స్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం

జీతం : 25,000 – 30,000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-7-2022

చివరి తేది : 30-7-2022

అధికారిక వెబ్ సైట్ : kvic.gov.in

About Author