PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిధాని లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు..

సంస్థ : మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్

ఉద్యోగం : మేనేజ్ మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంఎస్ డ‌బ్ల్యూ, ఎంబీఏ, గ్రాడ్యుయేష‌న్, ఎంబీబీఎస్

జీతం : 900000-4070000 నెల‌కు

ఖాళీలు : 61

ప‌నిచేయాల్సిన ప్రాంతం : రోహ్ త‌క్ – హ‌ర్యాణ‌, హైద‌రాబాద్ – తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-1-2022

చివ‌రి తేది : 15-1-2022

అధికారిక వెబ్ సైట్ : midhani-india.in

About Author